ఏఐజీ ఆస్పత్రికి అందాల భామలు...

ABN, Publish Date - May 16 , 2025 | 12:06 PM

మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్‌కు వచ్చిన సుందరీమణులు పర్యటనలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అందులో భాగంగా అందాల భామలు శుక్రవారం ఉదయం ఏఐజీ ఆస్పత్రి సందర్శనకు వచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో మిస్ వరల్డ్ పోటీదారుల (Miss World Contestants) టూర్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి (AIG Hospital)కి ప్రపంచ సుందరీమణులు వచ్చారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలను సందర్శిస్తున్నారు. తెలంగాణలో ఉన్న వైద్య ప్రముఖులు అందరూ ఏఐజీ ఆస్పత్రిలో ఉన్నారు.

Also Read: చార్‌ధామ్ యాత్రకు 31 శాతం తగ్గిన భక్తులు


విదేశీ పేషెంట్లకు మెడికల్ రంగంలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి.. తదితర వాటిపై వైద్యులు సుందరీమణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. మెడికల్ రంగం ఏ విధంగా ముందుకు వెళుతుంది.. దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లే విధంగా వైద్యులు అందాల భామలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

మహబూబ్ నగర్: పిల్లలమర్రికి అందాల భామలు..

తుస్ మన్న తుర్కియా డ్రోన్లు, చైనా ఆయుధాలు

For More AP News and Telugu News

Updated at - May 16 , 2025 | 12:06 PM