తుస్ మన్న తుర్కియా డ్రోన్లు, చైనా ఆయుధాలు

ABN, Publish Date - May 16 , 2025 | 08:21 AM

Operation Sindoor: ఆపరేషన్ సిందూ.. భారత్ సత్తా పాకిస్తాన్‌కే కాదు.. ప్రపంచానికే తెలిసింది. కారణం భారత్ అమ్ముల పొదులోని ఆయుధాలు సమర్థవంతంగా పనిచేయడమే. ఇన్నాళ్లపాటు మన ఆయుధాలు ఎక్కడో గోదాముల్లో దాచిపెట్టేవారు.

Operation Sindoor: భారత్ ఆయుధాల (India Weapons) ముందు తుర్కియా డ్రోన్లు (Turkey Drones), చైనా ఆయుధాలు (China Weapons) తేలిపోయాయి. భారత్ యాడ్ చేసిన ఆకాష్ (Akash), బ్రహ్మోస్ (BrahMos) దెబ్బకు మేడ్ ఇన్ చైనా ప్రొడక్డ్స్.. దీపావళి ఆయుధాల్లా మారిపోయాయి. మనం ఆయుధ మార్కెట్‌పై స్వయం సంమృద్ధి సాధించినట్లేనా.. మీటర్లు ప్రయాణిస్తాయి.. ఈ క్షిపిణి రేంజ్ 3 వందల నుంచి 8 వందల కి.మీ.

Also Read: వంశీని వెంటాడుతున్న కేసులు..


ఆపరేషన్ సిందూర్.. భారత్ సత్తా పాకిస్తాన్‌కే కాదు.. ప్రపంచానికే తెలిసింది. కారణం భారత్ అమ్ములపొదులోని ఆయుధాలు సమర్థవంతంగా పనిచేయడమే. ఇన్నాళ్లపాటు మన ఆయుధాలు ఎక్కడో గోదాముల్లో దాచిపెట్టేవారు. రిపబ్లిక్ పరేడ్‌లో ప్రదర్శించేవారు. అప్పుడప్పుడు వాటి పరీక్షల సమయంలో బయటకు తీసి మళ్లీ లోపల పెట్టేవారు. ఇప్పుడు బ్రహ్మోస్ ఒక ఇంటర్నేషనల్ వెపన్, మన ఆకాష్ ఒక పవర్ ఫుల్ అస్త్రం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో శుక్ర , శనివారం భారీ వర్షాలు

కాల్పుల విరమణ కొనసాగింపు

For More AP News and Telugu News

Updated at - May 16 , 2025 | 08:21 AM