Special Halwa: గోధుమపాలతో టేస్టీ హల్వా.. ఈ స్పెషల్ స్వీట్ ఒకసారి రుచి చేస్తే వదలరు..
ABN, Publish Date - Apr 07 , 2025 | 07:18 PM
Tasty Godhumapala Halwa: హల్వాల్లో ఎన్నో రకాలున్నాయి. ఒక్కో హల్వా ఒక్కో రుచితో స్వీట్ లవర్స్ ను ఊరిస్తూ ఉంటాయి. కానీ, వీటిలో స్వచ్ఛమైన గోధుమ పాలతో తయారుచేసిన హల్వాకి కూడా స్థానం ఉందండోయ్.. దీన్నొక సారి రుచి చేశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు..
Godhumapala Halwa Recipe: మార్కెట్లో వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన హల్వాలు లభిస్తాయి. కానీ గోధుమ పాలతో తయారుచేసిన హల్వా మాత్రం చాలా తక్కువ చోట్లే లభిస్తుంది. బందరులో లడ్ఢూ తర్వాత లభించే స్పెషల్ స్వీట్స్ లో గోధుమ హల్వా కూడా ఒకటి. మచిలీపట్నంలో స్వచ్ఛమైన గోధుమ పాలతో మల్లయ్య స్వీట్స్ షాపు వాళ్లు తయారుచేసే గోధుమ పాల హల్వా ఒక్కసారి రుచి చూస్తే ఆహా అని తప్పక అంటారు ఎవరైనా..
Updated Date - Apr 07 , 2025 | 07:19 PM