ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లాల్ దర్వాజాలో పాటలతో దుమ్మురేపిన మధుప్రియ..

ABN, Publish Date - Jul 20 , 2025 | 04:33 PM

లాల్ దర్వాజాలో బోనాల సంబురాలు జోరుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అమ్మవారి పాటలతో హోరెత్తిపోతోంది. సింగర్ మధుప్రియ పాటకు జోగిని శ్యామల స్టెప్పులు వేయడం హైలెట్ గా నిలిచింది.

లాల్ దర్వాజాలో బోనాల సంబురాలు జోరుగా సాగుతున్నాయి. భక్తులు, ప్రముఖులు భారీ సంఖ్యలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి పాటలతో హోరెత్తిపోతోంది. జాతర సందర్భంగా గాయని మధుప్రియ పాటలు ఆలపించగా.. జోగిని శ్యామల స్టెప్పులు వేయడం హైలెట్ గా నిలిచింది.

Updated Date - Jul 20 , 2025 | 04:47 PM