ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Constipation Relieve: ఈ పొడి రోజూ నీళ్లలో కలిపి తాగితే మలబద్ధకం పోతుంది..

ABN, Publish Date - Apr 20 , 2025 | 02:07 PM

Constipation Ayurvedic Home Remedies: మలబద్ధకం వేధిస్తోందా.. ఎన్ని మందులు, చిట్కాలు వాడినా ప్రయోజనం కనిపించడం లేదా.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లయితే.. ఈ పొడిని రోజూ నీళ్లలో వేసుకుని తాగితే చాలు. అద్భుతంగా పనిచేస్తుంది.

Naturally Home Remedies for Constipation: మలబద్ధకం అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ సమస్య ఉన్నవారి శరీరంలో మలినాలు పేరుకుపోతూనే ఉంటాయి. కాబట్టి, సాధారణ సమస్యగా పరిగణించకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయడం అవసరం. అందుకోసం ఏవేవో మార్గాలు అనుసరించే కంటే ఈ ఆయుర్వేద చిట్కా అనుసరించి చూడండి. రోజూ ఒక గ్లాసు నీళ్లలో ఈ పొడి కలిపి తాగారంటే మలబద్ధకం పీడ విరగడవుతుంది.

Updated Date - Apr 20 , 2025 | 02:07 PM