Kidnap In Old City: దారుణం..గంజాయి అమ్మాలంటూ కిడ్నాప్ చేసి..
ABN, Publish Date - Sep 14 , 2025 | 01:18 PM
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి అమ్మాలంటూ ఇద్దర్ని కిడ్నాప్ చేసిన దుండగులు వారిపై దాడి చేశారు.
హైదరాబాద్: పాతబస్తీలో కిడ్నాప్ కలకలం రేపింది. గంజాయి విక్రయించడం లేదని ఇద్దర్ని కిడ్నాప్ చేసిన ఆరుగురు దుండగులు వారిపై దాడికి తెగబడ్డారు. గంజాయి అమ్మాలంటూ వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడి విషయంపై భవానీనగర్ పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
Updated Date - Sep 14 , 2025 | 01:20 PM