ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

USA: ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ ఘటనపై ట్రంప్ రియాక్షన్..

ABN, Publish Date - Apr 18 , 2025 | 02:28 PM

USA: అమెరికా (USA)లో మరోమారు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి కాల్పులు జరపడంతో.. ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో 5 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Apr 18 , 2025 | 02:29 PM