ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Elections: ఎన్నికల్లో ఓటమి.. సర్పంచ్ అభ్యర్థి ఏం చేశాడంటే..

ABN, Publish Date - Dec 17 , 2025 | 09:14 PM

కొమురం భీం జిల్లాలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇల్లిల్లు తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి..

కొమురం భీం జిల్లాలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇల్లిల్లు తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శంకర్ సర్పంచ్‌గా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఓటర్లకు డబ్బులు పంచినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రతి ఇంటికి వెళ్లి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను అడుగుతున్నాడు. ఈ క్రమంలో డబ్బులు నిన్ను ఎవరు అడిగారని ఇచ్చావంటూ ఒక వృద్దురాలు ప్రశ్నించింది. డబ్బులు తిరిగిచ్చేది లేదని ముఖం మీదే చెప్పడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కింద వీడియోలో చూడొచ్చు.

Updated Date - Dec 17 , 2025 | 09:14 PM