ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal Railway Station: కాకతీయుల వైభవం ఉట్టిపడేలా..

ABN, Publish Date - May 22 , 2025 | 11:53 AM

తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత నార్త్, సైత్ ఇండియాను కలిపే ప్రధాన రైల్వే స్టేషన్లలో కీలకమైనది వరంగల్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న స్టేషన్ అది.

తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత నార్త్, సైత్ ఇండియాను కలిపే ప్రధాన రైల్వే స్టేషన్లలో కీలకమైనది వరంగల్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న స్టేషన్ అది. కేరళ, తమిళనాడు, ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లు వరంగల్ మీదుగానే వెళ్తాయి. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి ఈ స్టేషన్‌ను కాకతీయ కళలు జోడించి అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్‌ను గురువారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 11:53 AM