MLA Aadi Srinivas: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం
ABN, Publish Date - Nov 25 , 2025 | 04:04 PM
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు ఎమ్మెల్యే, ఇంచార్జ్ కలెక్టర్‌తో పాటూ అధికారులు కూడా వెళ్లారు. అయితే..
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు ఎమ్మెల్యే, ఇంచార్జ్ కలెక్టర్‌తో పాటూ అధికారులు కూడా వెళ్లారు. అయితే పనులు పరిశీలిస్తున్న సమయంలో బేస్‌మెంట్ ఒక్కసారిగా కిందకు కుంగింది. అధికారులు వెంటనే అప్రమత్తమవడంతో పెను ముప్పు తప్పింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Nov 25 , 2025 | 04:04 PM