ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లడ్డూ కల్తీ కుట్ర ఎవరిది ..?

ABN, Publish Date - Jun 29 , 2025 | 08:29 AM

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు వచ్చింది. దర్యాప్తు నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీంతో గతంలో టీటీడీలో పని చేసిన ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది.

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు వచ్చింది. దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించింది. దీంతో గతంలో టీటీడీలో పని చేసిన ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఇంతకీ సిట్ నివేదికలో ఏముంది. నిందితులపై టీటీడీ ఏటువంటి చర్యలు తీసుకొనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. అనంతరం లడ్డూ తయారీ చేసే పోటు కార్మికులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రస్తావించిన అంశాలు విని ఈవో ఆశ్చర్యపోయారు. తమకు నాణ్యత కలిగిన నెయ్యి అందిస్తే.. మంచి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తామని ఈవోకు తెలిపారు. వారికి స్వచ్ఛమైన నెయ్యిని అందించారు.

ఈ వీడియోలను వీక్షించండి..

భార్యపై భర్త వెరైటీ రివేంజ్.. రూ. 5 కోట్ల ఆస్తి ఆలయానికి

స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 29 , 2025 | 08:29 AM