ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Richest Familys In India: దేశంలో అత్యంత సంపన్నులు అంబానీ.. తెలుగు వారు లేరా..?

ABN, Publish Date - Aug 13 , 2025 | 09:38 PM

ఈ ఏడాదికి గాను దేశంలోని తొలితరం పారిశ్రామికవేత్తలు, వారసులకు చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా విడుదలైంది. బార్క్‌లేట్ ప్రైవేట్ క్లైంట్స్, హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..

ఈ ఏడాదికి గాను దేశంలోని తొలితరం పారిశ్రామికవేత్తలు, వారసులకు చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా విడుదలైంది. బార్క్‌లేట్ ప్రైవేట్ క్లైంట్స్, హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. వారసుల నిర్వహణలోని విలువైన వ్యాపారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబానిదే అగ్రస్థానం.


అంబానీ కుటుంబ వ్యాపార విలువ రూ.28.23 లక్షల కోట్లుగా తేలింది. తొలితరం కుటుంబ వ్యాపారాల్లో నంబర్ వన్‌‌గా ఉన్న అదానీ గ్రూప్ విలువ రూ.14.01 లక్షల కోట్లతో పోలిస్తే.. ఇది రెండింతలు. అంతేకాదు దేశ జీడీపీలో దాదాపు 12 శాతానికి సమానం. ఈ లిస్ట్‌లో అంబానీకి అగ్రస్థానం లభించడం ఇది రెండోసారి. గత ఏడాది పోలిస్తే ఈ కుటుంబ వ్యాపార విలువ 10 శాతం పెరిగిందని హురూన్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ జాబితా తెలుగు వారు ఎవరెవరు ఉన్నారు.. తదితర పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

Updated Date - Aug 13 , 2025 | 09:40 PM