ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాలయ్యపై కుట్ర..బొక్క బోర్లా పడ్డ వైసీపీ

ABN, Publish Date - Nov 25 , 2025 | 08:09 AM

రాజకీయాల్లో ప్రత్యర్థిని ఢీకొట్టే ధైర్యం లేనప్పుడు.. కుట్రలే ఆయుధాలు అవుతాయి. సరిగ్గా ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇలాంటి విష క్రీడలనే ఎంచుకుంది.

రాజకీయాల్లో ప్రత్యర్థిని ఢీకొట్టే ధైర్యం లేనప్పుడు.. కుట్రలే ఆయుధాలు అవుతాయి. సరిగ్గా ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇలాంటి విష క్రీడలనే ఎంచుకుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేను ఢీకొట్టడం అట్లా ఉంచితే.. ఆ నేత దరిదాపుల్లోకి వచ్చే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదు. అందుకే రెచ్చగొట్టి నాలుగు తన్నించుకుంటే.. సానుభూతి అయినా వస్తుందని కదా అన్నట్లుగా వ్యవహరించారు ఆ వైసీపీ నేత. కానీ ఆ కుట్రలు బెడిసి కొట్టడమే కాదు.. ఆ ఎమ్మెల్యే చూపిన సమయ స్ఫూర్తి వైసీపీకి ఉన్న ప్రతిష్టను కాస్తా మంట కలిపింది.

Updated Date - Nov 25 , 2025 | 08:15 AM