Nara Lokesh: ఫలించిన లోకేష్ కృషి..నేపాల్ నుంచి రానున్న ఏపీ వాసులు
ABN, Publish Date - Sep 11 , 2025 | 12:49 PM
ఏపీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. ఖాట్మండ్ సమీపంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులను సమన్వయం చేసిన లోకేష్.. ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. దీంతో నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగిరానున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. ఖాట్మండ్ సమీపంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులను సమన్వయం చేసిన లోకేష్.. ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. దీంతో నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగిరానున్నారు. యాత్రికుల బృందం ఇప్పటికే సిమికోట్ నుంచి నేపాల్ గంజ్‌కు చేరుకుంది. టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వారంతా ఏపీకి రానున్నారు. నేపాల్ గంజ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లక్కో చేరుకోనున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఏపీ భవన్ సిబ్బంది ఎప్పటికప్పుడు యాత్రికులతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Sep 11 , 2025 | 12:49 PM