ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్రాంతి పందాలకు కౌంట్‌డౌన్.. పర్మిషన్ కోసం పందెంరాయుళ్ల పాట్లు

ABN, Publish Date - Dec 26 , 2025 | 10:25 AM

కోడిపందాలు నిర్వహించేందుకు అనుమతుల కోసం ప్రజాప్రతినిధుల ద్వారా పోలీసులపై పందెం నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. పందాలాబరుల కోసం స్థలాలను వెతుకుతున్నారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టేవారి కోసం ప్రయత్నిస్తున్నారు.

పశ్చిమగోదావరి, డిసెంబర్ 26: సంక్రాంతి పండుగ (Sankranthi Festival) సమీపిస్తున్న సమయంలో కోడిపందాల నిర్వాహకుల హడావుడి పెరిగిపోయింది. అనుమతుల కోసం ప్రజాప్రతినిధుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. పందాలాబరుల కోసం స్థలాలను వెతుకుతున్నారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టేవారి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే పందాలు కాసేవారికి ఆహ్వానాలు పంపేపనిలో ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతి పండుగకు సమయం దగ్గర పడుతున్న దశలో కోడిపందాల అనుమతుల కోసం సాగుతున్న ప్రయత్నాలపై ఇన్‌సైడ్ స్టోరీ...


ఇవి కూడా చదవండి...

ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 10:31 AM