Home » West Godavari
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని ఎద్దేవా చేశారు.
విజయవాడలో టీచర్లపై గొడ్డలి పార్టీ రౌడీమూక దాడిని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. గొడ్డలి పార్టీ రప్పా రప్పా సంస్కృతిని మరోసారి బయటపెట్టిందని మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడిపై గుర్తుతెలియని వ్యక్తులు రాడ్‌తో దాడి చేసి పరారయ్యారు.
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్థివదేహాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులర్పించారు. ఆళ్ల నాని అకాలమరణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సామాన్యుడిలా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా పర్యటించారు.
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శనివారం రాజమహేంద్రవరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సెక్యూరిటీ హడావుడి లేకుండా బంధువులు, మిత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె నమీషారెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డి, మనుమడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో సరదాగా గడిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓకే కుటుంబానికి చెందిని నలుగురు గోదావరి నదిలో దూకేయడం కలకలం రేపుతోంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి నలుగురు కుటుంసభ్యులు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేశాడు. జిల్లాలోని తుణుకు పాతవూరు ఇరగవరం కాలనీలో ఈ ఘటన జరిగింది.
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దెందులూరులో ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.