Firing In Kazana Jewellers: ఖజానా జువెల్లరీ షాప్‌లో కాల్పులు..
ABN, Publish Date - Aug 12 , 2025 | 09:55 PM
హైదరాబాద్ చందానగర్‌లో కాల్పలు కలకలం రేగింది. ఖజానా జువెల్లరీ షాప్‌లోకి ప్రవేశించిన ఆరుగురు దుండగులు
హైదరాబాద్ చందానగర్‌లో కాల్పలు కలకలం రేగింది. ఖజానా జువెల్లరీ షాప్‌లోకి ప్రవేశించిన ఆరుగురు దుండగులు తుపాకులతో బెదిరింపులకు దిగారు. అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కాల్పులకు తెగబడ్డారు. షాపు డిప్యూటీ మేనేజర్ కాళ్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Updated Date - Aug 12 , 2025 | 09:55 PM