ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్‌లో వీక్షించండి

ABN, Publish Date - Dec 01 , 2025 | 11:02 AM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యాయి.

న్యూఢిల్లీ, డిసెంబర్ 01: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముందు సభ్యులను ఉద్దేశించి పార్లమెంట్ ఎదుట ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అయితే ఛైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తొలిసారిగా రాజ్యసభకు వచ్చారు. కాగా, పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమావేశాలను లైవ్‌లో వీక్షించండి..


ఈ వార్తలు కూడా చదవండి:

December Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్టు ఇదే..

Parliament Winter Session 2025: బాధ నుంచి బయటకు రండి: ప్రతిపక్షాలకు ప్రధాని కీలక సూచన

Updated Date - Dec 01 , 2025 | 01:58 PM