ఉగ్రవాదుల చెరలో యాదాద్రి యువకుడు.. కాపాడాలంటూ తల్లి వేడుకోలు..
ABN, Publish Date - Dec 06 , 2025 | 08:01 PM
మాలిలో ఉగ్రవాదుల చేతుల్లో యాదాద్రి జిల్లా యువకుడు బందీ అయ్యాడు. నల్లమాస ప్రవీణ్ విడుదలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
మాలిలో ఉగ్రవాదుల చేతుల్లో యాదాద్రి జిల్లా యువకుడు బందీ అయ్యాడు. నల్లమాస ప్రవీణ్ విడుదలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ప్రవీణ్ గత ఏడాది జీవనోపాధి కోసం మాలికి వెళ్లాడు. నవంబర్ 23న తమతో చివరిసారి ఫోన్‌లో మాట్లాడాడని, తర్వాత నుంచి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Dec 06 , 2025 | 08:01 PM