ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కారంపూడిలో ఘనంగా వీరుల ఆరాధన ఉత్సవాలు

ABN, Publish Date - Nov 19 , 2025 | 09:04 PM

కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులను స్మరించుకుంటూ జరిగే పల్నాటి తిరునాళ్ల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎడ్ల పందెం జరుగుతున్నాయి

పల్నాడు జిల్లా: కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులను స్మరించుకుంటూ జరిగే పల్నాటి కారంపూడి తిరునాళ్ల(Palnati Karamputi Festival) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎడ్ల పందెం జరుగుతున్నాయి. స్వామివారికి స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని రైతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నుంచే మొదలయ్యాయి. ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. పల్నాడు ఉత్సవం పేరుతో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కారంపూడి తరలివచ్చారు. ఇక విద్యుతు కాంతులతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగుతుంది.


ఇవి కూడా చదవండి..

నితీశ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి

కొందరి ఉగ్రకుట్రలకు కశ్మీరీలందరినీ బాధ్యులను చేయొద్దు.. సీఎం ఆవేదన

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2025 | 09:06 PM