ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్ల మీద గుంతలు పూడ్చిన ఎమ్మెల్యే మాధవి

ABN, Publish Date - Dec 08 , 2025 | 10:06 PM

అధికారుల తీరుపై గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి నిరసన వ్యక్తం చేశారు. గుంతలమయంగా ఉన్న జీటీ రోడ్డుపై గుంతలు పూడ్చాలంటూ ఎప్పటి నుంచి అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి నిరసన వ్యక్తం చేశారు. గుంతలమయంగా ఉన్న జీటీ రోడ్డుపై గుంతలు పూడ్చాలంటూ ఎప్పటి నుంచి అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మారకపోవడంతో.. ఆమె రంగంలోకి దిగారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పెంచలయ్య హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు

వందేమాతరంపై చర్చ ఎందుకు..?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 08 , 2025 | 10:08 PM