ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Special Ganesh With Mirrors: అద్దాలతో వెరైటీ వినాయకుడు

ABN, Publish Date - Aug 27 , 2025 | 01:32 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది..

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. ఈ సందర్భంగా విజయవాడ వన్ టౌన్ పరిధి బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద ఏర్పాట్లు చేసిన వినాయుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ వినాయకుడి విగ్రహాన్ని అద్దాలతో రూపొందించారు. భక్తులు ఈ అద్దాల వినాయకుడిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Aug 27 , 2025 | 01:32 PM