Oil Palm Cultivation:10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు..
ABN, Publish Date - Oct 05 , 2025 | 01:38 PM
భద్రాద్రి జిల్లా లింగాలపల్లిలో ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులక మహర్దశ వస్తుందని, తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
భద్రాద్రి జిల్లా లింగాలపల్లిలో ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులక మహర్దశ వస్తుందని, తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగ సంక్షేమం కోసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Oct 05 , 2025 | 01:38 PM