Konda Surekha: కొండా సురేఖ ఇంటికి పోలీసులు ..!
ABN, Publish Date - Oct 16 , 2025 | 10:36 AM
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్‌ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు్ నుంచి తొలగించగా.. నిన్న రాత్రి ఆయన్ను ఆరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్‌ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు్ నుంచి తొలగించగా.. నిన్న రాత్రి ఆయన్ను ఆరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రి మఫ్టీలో అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా నెలకొంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Oct 16 , 2025 | 10:36 AM