ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor Case: బిగ్ బాస్‌కి చెక్.. ఈడీ రైడ్స్‌‌లో కీలక డాక్యుమెంట్లు.?

ABN, Publish Date - Sep 18 , 2025 | 09:44 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటరైంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటరైంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులకు సిద్ధమైంది. ఈడీ వరుస సోదాలతో లిక్కర్ స్కాం నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


ఏపీ లిక్కర్ స్కాం డొంక కదులుతోంది. ఏపీలో బయటపడ్డ ఈ కుంభకోణం మూలాలు పలు రాష్ట్రాల్లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇప్పటికే మూడు చార్జ్‌షీట్లు దాఖలు చేయగా.. స్కాంలో రూ.3,500 కోట్ల నగదును బ్లాక్ నుంచి వైట్‌గా మార్చేందుకు షెల్ కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, ఢిల్లీలో ఉన్న ఈ కంపెనీల మూలాలపై ఈడీ దృష్టి సారించింది. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖలోని ఒక కార్యాలయంపై దాడులు నిర్వహించింది.

Updated Date - Sep 18 , 2025 | 09:44 PM