ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:12 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్కే భవన్‌లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) బీఆర్కే భవన్‌లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు ఇవాళ(బుధవారం) 11.30లకు హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పనున్నారు. ఓపెన్ కోర్టులో కాకుండా ఇండోర్‌లో కేసీఆర్‌ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 11 , 2025 | 12:20 PM