Kaleshwaram Commission: ముగిసిన ఈటల విచారణ..
ABN, Publish Date - Jun 06 , 2025 | 02:01 PM
కాళేశ్వరం విషయంలో క్యాబినెట్ నిర్ణయాల మేరకే అమలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పారు.
కాళేశ్వరం విషయంలో క్యాబినెట్ నిర్ణయాల మేరకే అమలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధం లేదని.. కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పని చేస్తుందని ఈటెల కమిషన్‌తో చెప్పాడు. కాళేశ్వర అవకతవకలపై ఈటెల రాజేందర్‌పై పీసీ ఘోష్ కమిషన్ మొత్తం 19 ప్రశ్నలను సంధించింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Jun 06 , 2025 | 02:02 PM