Kadapa Kopparthi Industrial Park: విదేశాల్లో మారుమోగిపోతున్న కడప మహిళల పేరు
ABN, Publish Date - Sep 13 , 2025 | 12:07 PM
కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొత్త పరిశ్రమలు పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కడప మహిళలకు విశేష అవకాశాలు లభిస్తున్నాయి.
కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొత్త పరిశ్రమలు పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కడప మహిళలకు విశేష అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన టెక్సోనా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలో కడప మహిళలు తయారు చేస్తున్న రెడీమేడ్ దుస్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న వైనంపై ఏబీఎన్ స్పాట్‌లైట్..
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Sep 13 , 2025 | 12:07 PM