jd vance usha chilukuri Divorce: ఉషకు జేడీ వాన్స్ విడాకులు?
ABN, Publish Date - Nov 02 , 2025 | 08:25 PM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఆయన భార్య ఉషా చిలుకూరికి మధ్య బంధం బీడలు వారుతుందా?. ఇప్పుడు ఇదే అంశం యూఎస్ఏ సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. అక్టోబర్ 28న ఓ యూనివర్సిటీలో జేడీ వాన్స్, ఇటీవలే దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉషాపై జేడీ వాట్స్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(jd vance).. ఆయన భార్య ఉషా చిలుకూరికి మధ్య బంధం బీడలు వారుతుందా?. ఇప్పుడు ఇదే అంశం యూఎస్ఏ సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. అక్టోబర్ 28న ఓ యూనివర్సిటీలో జేడీ వాన్స్, ఇటీవలే దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉషాపై జేడీ వాట్స్(jd vance usha chilukuri Divorce) కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉషాకు త్వరలో క్రైస్తవ మతంపై పూర్తిగా విశ్వాసం వస్తుందని, ఇదే సమయంలో ఎరికా మాత్రం క్రైస్తవంపై పూర్తి విశ్వాసంతో ఉందని తెలిపాడు. ఇదే సమయంలో ఎరికా మాట్లాడుతూ.. తన భర్త లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదని, అయితే తన భర్త లక్షణాల్లో కొన్ని జేడీ వాట్స్(JD Vance controversy) లో ఉన్నాయని చెప్పుకొచ్చింది. అనంతరం అదే వేదికపై వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. దీంతో వీరిపై వచ్చిన రూమర్లకు బలం చేకూరింది. అయితే ఇందులో రాజకీయ కుట్ర కోణం కూడా ఉందట. మరి.. ఆ వివరాల కోసం ఈ వీడియోను చూడండి.
Updated Date - Nov 02 , 2025 | 09:27 PM