ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GST Reforms 2025: నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి జీఎస్టీ సంస్కరణలు..

ABN, Publish Date - Sep 21 , 2025 | 02:09 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సమాన్య, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సమాన్య, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులకు బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి. ఇక జీఎస్టీ సంస్కరణలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Sep 21 , 2025 | 02:09 PM