ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Airlines: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Dec 25 , 2025 | 09:48 PM

దేశ విమానయాన రంగంలో పెను మార్పులకు రంగం సిద్ధమవుతోంది. కేవలం రెండు సంస్థల గుత్తాధిపత్యం నుంచి విమానయాన రంగం బయటపడబోతోంది.

దేశ విమానయాన రంగంలో పెను మార్పులకు రంగం సిద్ధమవుతోంది. కేవలం రెండు సంస్థల గుత్తాధిపత్యం నుంచి విమానయాన రంగం బయటపడబోతోంది. 3 కొత్త విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల ఇండియో సంక్షోభం తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం సంపూర్ణ పోటీ మార్కెట్‌కు తలుపులు బార్లా తెరిచింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Dec 25 , 2025 | 09:48 PM