Home » Airlines
దేశంలో ఇటివల విమానయాన సంస్థలకు వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 999 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇవి ఎన్ని రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దిగ్గజ విమానసంస్థలో లేఆఫ్ ల పర్వం మొదలైంది. సంస్థ నిర్ణయంతో భారీగా 17 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.
దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.
ఇటీవల భారత్లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్ వచ్చాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ విమానం గాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్తుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి విమానంలో ఇంధనం ఖాళీ అవుతుంది. దీంతో...
హైదరాబాద్ నుంచి అయోధ్యకు శుక్రవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
జబల్పూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది.
ఒకప్పుడు గగనతలాన్ని శాసించిన ఫ్లైట్స్ ఇప్పుడు ప్రయాణించే అవకాశం కూడా లేకపోవడంతో విస్తారా(Vistara) విమానాల్లో(flights) టికెట్ బుకింగ్ నిషేధించారు. సెప్టెంబర్ 3 తర్వాత ప్రయాణికులు విస్తారాలో టిక్కెట్లు బుక్ చేసుకోలేరని కంపెనీ శుక్రవారం తెలిపింది. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.