ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari River : బాసరలో గోదావరి ఉగ్రరూపం.. వీడియో

ABN, Publish Date - Sep 29 , 2025 | 01:44 PM

ఎగువన కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. రెండవ ఆర్చి గేటు నుంచి ఆలయానికి వెళ్లే రహదారిపై వరద వచ్చి చేరింది.

నిర్మల్, సెప్టెంబర్ 29: ఎగువన కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గోదారమ్మ ఉగ్రదరూపం దాల్చుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారి పరవళ్లు తొక్కుతోంది. నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ బాగా తగ్గింది. రెండవ ఆర్చి గేటు నుంచి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద వచ్చి చేరింది.


Also Read:

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..

For More latest News

Updated Date - Sep 29 , 2025 | 01:44 PM