• Home » Basara Gnana Saraswati

Basara Gnana Saraswati

Godavari River Rising: గోదారమ్మ ఉగ్రరూపం.. బాసరకు తగ్గిన భక్తుల రద్దీ

Godavari River Rising: గోదారమ్మ ఉగ్రరూపం.. బాసరకు తగ్గిన భక్తుల రద్దీ

గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.

Basara Saraswati Temple: బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Basara Saraswati Temple: బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.

Basara: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర

Basara: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర

బాసర సరస్వతీదేవి క్షేత్రాన్ని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

RGUKT: నేడు బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన వారి జాబితా విడుదల

RGUKT: నేడు బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన వారి జాబితా విడుదల

బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా శుక్రవారం విడుదల కానుం ది.

TG News: నిర్మల్ జిల్లాలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

TG News: నిర్మల్ జిల్లాలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.

Chennai: కంచి మఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మ

Chennai: కంచి మఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మ

తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ శంకర మఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ద్రావిడ్‌ నియమితులయ్యారు.

బాసరలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

బాసరలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వెయ్యేళ్ల నాటి పురాతన శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. శుక్రవారం బాసర పుణ్యక్షేత్రంలో వారు పర్యటించి పురాతన ఆలయాలను సందర్శించారు.

Basara Temple: బాసరలో చదువుల తల్లికి నీరాజనం

Basara Temple: బాసరలో చదువుల తల్లికి నీరాజనం

నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం సోమవారం భక్తులతో కళకళలాడింది. వసంత పంచమి పర్వదినాన్ని పుర స్కరించుకొని వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Vasant Panchami.. బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Vasant Panchami.. బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

నిర్మల్‌ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపిస్తున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో 3 గంటల నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వస్తోంది.

Devotees: బాసరకు పోటెత్తిన భక్తులు

Devotees: బాసరకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి వేళ నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి