KTR VS Bandi Sanjay: బహిరంగ క్షమాపణలు చెప్పు
ABN, Publish Date - Aug 08 , 2025 | 09:53 PM
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఫోన్ టాపింగ్ ఆరోపణల్లో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించాలని సవాల్ విసిరారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఫోన్ టాపింగ్ ఆరోపణల్లో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను 48 గంటల్లోకా ఉపసంహరించుకోని పక్షంలో బహరింగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని ట్వీట్ చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Aug 08 , 2025 | 09:53 PM