Jammu Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్.. చిక్కిన ఉగ్రవాదులు..
ABN, Publish Date - May 22 , 2025 | 11:29 AM
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. సింక్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. సింక్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతుతన్నాయి. నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు రౌండప్ చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 22 , 2025 | 11:29 AM