ట్రంప్‌ను దించాల్సిన టైమ్ వచ్చింది.. మస్క్ సంచలన ట్వీట్
ABN, Publish Date - Jun 06 , 2025 | 09:54 PM
నిన్నమొన్నటి దాకా ప్రాణ స్నేహితులు. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది.
Elon Musk vs Donald Trump
నిన్నమొన్నటి దాకా ప్రాణ స్నేహితులు. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. ఒకరు నాశనం కావాలని మరొకరు కోరుకుంటున్నారు. వారేమి మాములు వారు కారు. ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ట్రంప్‌ను పదవి నుంచి దింపాలని మస్క్ అంటుంటే.. టెస్లా కంపెనీ సంగతి చూస్తానంటున్నారు ట్రంప్.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 06 , 2025 | 09:54 PM