Jurala Project: పొంగుతున్న కృష్ణమ్మ.. 83 వేల క్యూసెక్కుల నీరు
ABN, Publish Date - May 30 , 2025 | 01:51 PM
వార్షా కాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మే నెలలోనే వరద నీరు పోటెత్తింది.
వార్షా కాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మే నెలలోనే వరద నీరు పోటెత్తింది. ఎగువన ఉన్న ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్‌కు గురువారం ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - May 30 , 2025 | 01:51 PM