Singareni: సింగరేణి కార్మికులకు డ్రెస్ కోడ్..!
ABN, First Publish Date - 2025-04-10T14:03:51+05:30
దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేస్తున్న అధికారులు, కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు కానుంది.
దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేస్తున్న అధికారులు, కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు కానుంది. అన్ని సంస్థల్లోనూ కామన్ యూనిఫామ్ ఉండేలా కోల్ ఇండియా నిర్ణయం తీసుకుంది. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత ఉద్యోగుల వరకూ ఏకరూప దుస్తులు ధరించనున్నారు. ఈ మేరకు ఈ నెల 2న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - 2025-04-10T14:03:52+05:30 IST