ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాసిపెట్టుకో కేసీఆర్.. మీ కుటుంబానికి ఇదే నా సవాల్

ABN, Publish Date - Dec 25 , 2025 | 11:11 AM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. తాను రానివ్వబోనని కొండగల్ నియోజకవర్గం సాక్షిగా ఆయన శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడింటి రెండొంతుల సీట్లు గెలుచుకుని మరోసారి అధికారాన్ని చేపడతామని సీఎం రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

తమిళనాడులో మోస్ట్ వాంటెడ్ దొంగ

జగన్ చీప్ ట్రిక్స్..విష పురుగులు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2025 | 11:14 AM