ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ఆ లిస్టులో లేకుంటే అంతే..

ABN, First Publish Date - 2025-03-15T16:14:48+05:30

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే ఎవరినైనా గౌరవిస్తామని, అంతే కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే ఎవరినైనా గౌరవిస్తామని, అంతే కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సంఘాల నాయకులు జర్నలిస్టులు లిస్టు ఇవ్వాలని, ఆ లిస్టులో ఉన్న వాళ్ల తప్పు చేస్తే ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలన్నారు. ఆ లిస్ట్‌లో లేని వాడు జర్నలిస్ట్ కాడని, అలాంటి వాళ్లను క్రిమినల్స్ లాగే చూడాల్సి వస్తుందని తెలిపారు. అలాంటి క్రిమినల్స్ ముసుగు ఊడదీసి, బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Updated Date - 2025-03-15T16:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising