CM Chandrababu: అవతార్ సినిమా కంటే మహాభారతం గొప్పది.!
ABN, Publish Date - Dec 26 , 2025 | 10:01 PM
తిరుపతి వేదికగా ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానాల అపూర్వ సంగమం ఆవిష్క్రుతమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
తిరుపతి వేదికగా ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానాల అపూర్వ సంగమం ఆవిష్క్రుతమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Dec 26 , 2025 | 10:01 PM