ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Religious Teaching in School: బడిలో క్రైస్తవ మత బోధన!

ABN, Publish Date - Oct 11 , 2025 | 01:32 PM

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో క్రైస్తవ మత బోధనలు, వారితో ప్రార్థనలు చేయించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో క్రైస్తవ మత బోధనలు, వారితో ప్రార్థనలు చేయించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పాఠశాలలోని 20 మంది పిల్లలను ఓకే క్లాసులో కూర్చోబెట్టి, ప్రిన్సిపాల్ మేరి సమక్షంలో చర్చిఫాదర్ వేషధారణలో ఉన్న వ్యక్తి మత బోధనలు నిర్వహిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. భోజన సమయాల్లో ప్రేయర్ చేయాలంటూ పిల్లలకు ఫాదర్ చెబుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Oct 11 , 2025 | 01:32 PM