రోజు రోజుకు బంగారం ధరలు పెరగడానికి కారణమిదే
ABN, Publish Date - Dec 12 , 2025 | 01:55 PM
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 760కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1, 19, 860కి చేరింది. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోవటానికి కారణాలు ఏంటంటే..
ఇవి చదవండి
అబ్బాయిలు ఏం పాపం చేశారన్నా.. పానీపూరీవాలా పెట్టిన రూల్ చూడండి..
అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..
Updated Date - Dec 12 , 2025 | 01:55 PM