Home » Gold News
మన దగ్గర గోల్డ్ ఉంటే, తక్షణ అవసరాలకు అక్కరకొస్తుంది. బ్యాంకుల్లో తాకట్టుపెట్టి లోన్ తీసుకోవచ్చు. అయితే, దీనికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులకు అప్పుఇస్తే, వాళ్లే మనకి వడ్డీ ఇస్తారని తెలుసా..
శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర 1,33,200 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,22,100 దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర 99,900 దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగారం బంగారమే! కాదనలేం. కానీ, వెండికీ పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంస్కృతులతో ఈ లోహ బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. తవ్వేకొద్దీ వెండి చరిత్ర బయల్పడుతూనే ఉంది. మానవ నాగరికతలో వేల ఏళ్ల నుంచీ ఆభరణాలు, నాణేలు, దేవతామూర్తుల రూపంలో వెండి మన ఆత్మీయలోహంగా మారిపోయింది.
గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉదయం నాటికి స్వల్పంగా పెరిగిన బంగారం ధర ప్రస్తుతం దూసుకుపోతోంది. అటు వెండి కూడా భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేస్తోంది. నేటి మధ్యాహ్నానికి మార్కెట్లో ట్రేడవుతున్న పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే...
రెండు రోజులుగా మార్కెట్లలో భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు.. శుక్రవారం ఉదయం నాటికి కాస్త దిగొచ్చాయి. అటు వెండి రేట్లు మాత్రం భారీగా ఎగబాకాయి. మన దేశంలోని ఆయా ప్రముఖ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే...
ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం చాలా మంది చేస్తుంటారు. అవే బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కూడా బ్యాంకులు కల్పిస్తాయని మీకు తెలుసా. ఇది పర్సనల్ లోన్ వలే కాకుండా , ఒక క్రెడిట్ లైన్లాగా పనిచేస్తుంది.
శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,23,980 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,13,650 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల ధర 92,900 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలులేని వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్. బంగారం లేకపోయినా ఫర్వాలేదు. మీ దగ్గర వెండి వస్తువులు ఉన్నా సరే లోన్ తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈ మేరకు..
బుధవారం స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవ్వాళ భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేశాయి. గురువారం ఉదయం 9 గంటల తర్వాత మార్కెట్లో పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే...