Home » Gold Rate Today
భారత్‌లో బంగారం ధరలు రోజుకో రీతిలో మారుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు, వంటివి పసిడికి డిమాండ్ పెరిగేలా చేస్తుంటే డాలర్ బలపడటం, బాండ్స్‌పై రాబడులు పెరగడం వంటి ధరలను కిందకు లాగుతున్నాయి.
భారత్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న ఓ మోస్తరు స్థాయిలో పెరిగిన మేలిమి ధర నేడు మళ్లీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
గత రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పతనమైన బంగారం ధరలు నేడు యూటర్న్ తీసుకున్నాయి. భారత్‌లో నేడు మేలిమి బంగారం ధర రూ.770 మేర పెరిగింది.
భారత్‌లో గత రెండు రోజులుగా బంగారం ధరలు పతనం అవుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా అనిశ్చితులకు తోడు డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది.
భారత్‌లో బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. మేలిమి బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,370 మేర పతనమైంది.
భారత్‌లో బంగారం ధరలు ఊహించని స్థాయిలో పతనం అవుతున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
భారత, అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో ఇవాళ బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా కుప్పకూలాయి. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో బంగారం 10 గ్రాములకు రూ.3,214 తగ్గగా, వెండి కేజీకి రూ.6,661 క్షీణించింది.
సోమవారం దేశంలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ధరల్లో భారీ కోత పడింది. ప్రస్తుతం భారత్‌లోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
గత వారం బంగారం ధరల్లో కోత పడింది. ఈ వారమూ ధరలు ఓ మోస్తరు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్‌లో గత వారం బంగారం ధరల్లో భారీగానే కోత పడింది. రూ.3,160 మేర ధరలు తగ్గాయి.