బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:37 AM
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవల బంగారంతో పాటు వెండి కూడా రికార్డు గరిష్ఠాలను తాకి పతనమైన సంగతి తెలిసిందే. అయితే బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది.
అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవల బంగారంతో పాటు వెండి కూడా రికార్డు గరిష్ఠాలను తాకి పతనమైన సంగతి తెలిసిందే. అయితే బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. బుధవారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి ధర కాస్త తగ్గింది. (Gold prices).
ఈ రోజు (ఫిబ్రవరి 11న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,58,790కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,560కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,58,940కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,45,710కి చేరుకుంది.
మరోవైపు వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. బుధవారం కిలోకు వంద రూపాయల మేర వెండి ధర తగ్గింది. మళ్లీ మూడు లక్షల రూపాయల దిగువకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1,58,790, రూ. 1,45,560
విజయవాడలో రూ. 1,58,790, రూ. 1,45,560
ఢిల్లీలో రూ. 1,58,940, రూ. 1,45,710
ముంబైలో రూ. 1,58,790, రూ. 1,45,560
వడోదరలో రూ. 1,58,840, రూ. 1,45,610
కోల్‌కతాలో రూ. 1,58,790, రూ. 1,45,560
చెన్నైలో రూ. 1,58,790, రూ. 1,45,560
బెంగళూరులో రూ. 1,58,790, రూ. 1,45,560
కేరళలో రూ. 1,58,790, రూ. 1,45,560
పుణెలో రూ. 1,58,790, రూ. 1,45,560
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2,99,900
విజయవాడలో రూ. 2,99,900
ఢిల్లీలో రూ. 2,89,900
చెన్నైలో రూ. 2,99,900
కోల్‌కతాలో రూ. 2,89,900
కేరళలో రూ. 2,99,900
ముంబైలో రూ. 2,89,900
బెంగళూరులో రూ. 2,89,900
వడోదరలో రూ. 2,89,900
అహ్మదాబాద్‌లో రూ. 2,89,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..