స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:26 AM
ఇటీవల ఒడిదుడుకులకు లోనైన బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. గురువారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో బంగారంతో పాటు వెండి కూడా రికార్డు గరిష్ఠాలను తాకి పతనమైన సంగతి తెలిసిందే. అయితే బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. గురువారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. (Gold prices).
ఈ రోజు (ఫిబ్రవరి 12న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,610కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,310కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,59,760కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,46,460కి చేరుకుంది.
మరోవైపు వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గురువారం కిలోకు వంద రూపాయల మేర వెండి ధర తగ్గింది. మళ్లీ మూడు లక్షల రూపాయల దిగువకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,59,610, రూ.1,46,310
విజయవాడలో రూ.1,59,610, రూ.1,46,310
ఢిల్లీలో రూ.1,59,760, రూ.1,46,460
ముంబైలో రూ.1,59,610, రూ.1,46,310
వడోదరలో రూ.1,59,660, రూ.1,46,360
కోల్‌కతాలో రూ.1,59,610, రూ.1,46,310
చెన్నైలో రూ.1,59,610, రూ.1,46,310
బెంగళూరులో రూ.1,59,610, రూ.1,46,310
కేరళలో రూ.1,59,610, రూ.1,46,310
పుణెలో రూ.1,59,610, రూ.1,46,310
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,99,900
విజయవాడలో రూ.2,99,900
ఢిల్లీలో రూ.2,89,900
చెన్నైలో రూ.2,99,900
కోల్‌కతాలో రూ.2,89,900
కేరళలో రూ.2,99,900
ముంబైలో రూ.2,89,900
బెంగళూరులో రూ.2,89,900
వడోదరలో రూ.2,89,900
అహ్మదాబాద్‌లో రూ.2,89,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్‌పై రాహుల్ గాంధీ
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం