ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hydra: హైడ్రా అధికారులపై దాడి..

ABN, First Publish Date - 2025-03-27T13:51:18+05:30

రంగారెడ్డి జిల్లా హల్మాస్‌గూడ బోయిన్‌పల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు.

రంగారెడ్డి జిల్లా హల్మాస్‌గూడ బోయిన్‌పల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లేఅవుట్‌లో చూపించిన రోడ్డును ఇవ్వలేదంటూ కొందరు స్థానికులు హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు స్పందించి కూల్చివేతలు చేపట్టారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-03-27T13:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising