ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Elections 2025: మహిళా ఓటర్ల మహత్యం

ABN, Publish Date - Nov 15 , 2025 | 12:45 PM

బిహార్‌ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. ఇక ఎన్డీయే ప్రభంజనానికి మహిళలే ఆయువు పట్టుగా నిలిచారు. బిహార్ ఎన్నిక్లో పురుషుల కంటే 10శాతం అధికంగా మహిళలు ఓటేశారు.

Bihar Elections 2025

బిహార్‌ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. నీతీశ్, మోదీల జోడీ సూపర్‌హిట్‌ కొట్టింది. నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌ కేవలం 34 సీట్లతో ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక ఎన్డీయే ప్రభంజనానికి మహిళలే ఆయువుపట్టుగా నిలిచారు. బిహార్ ఎన్నిక్లో పురుషుల కంటే 10శాతం అధికంగా మహిళలు ఓటేశారు. వీరంతా ఎన్డీయేకే పట్టం కట్టినట్లు ఫలితాల సరళినిబట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సామాజిక పింఛన్ల పెంపు, ముఖ్యమంత్రి రోజ్‌గార్‌ యోజన పేరుతో దాదాపు కోటి మంది మహిళల ఖాతాల్లో 10,000 జమ వంటివి ఎన్డీయే విజయానికి దోహదం చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

IPL 2026 Trades: రాజస్థాన్ రాయల్స్ లోకి జడేజా.. సీఎస్కే చెంతకు సంజు

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 01:10 PM